కలెక్టర్ స్పందన. సమస్య క్లియర్.

June 2, 2026 | తెలంగాణ

పయ నించే సూర్యుడు జూన్ 2 ( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బోడసకుర్రు పల్లెపాలెంలో స్మశాన వాటిక లో మృతదేహాలను దహనం చేయడానికి మార్గము లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు కలెక్టర్ గారు 40 మంది శ్రామికుల చేత తుప్పల తో నిండి ఉన్న స్మశాన వాటిక దారి మార్గము క్లియర్ చేయమని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వగా ఆయన స్పందించి వెంటనే ఎండిఓ కి పని పూర్తి చేయమని సూచించారు ఈ పని వద్ద జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు అడపా శ్రీనివాసరావు ఎన్డీఏ కూటమి నాయకులు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆత్మా డైరెక్టర్ ఓలేటి పరమేశ్వరరావు తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షులు అరవ చంటి తెలుగుదేశం నాయకులు దొమ్మేటి రాధాకృష్ణ తెలుగు యువత మండల అధ్యక్షులు ముత్యాల బాబి జనసేన నాయకులు రొక్కల నాగేశ్వరరావు పాల్గొన్నారు సమస్య క్లియర్ చేసిన కలెక్టర్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు

🌐 Select Language:
📰 ePaper