ఆక్వా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నాగభూషణం

June 3, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు జూన్ 3 (ముమ్మిడివరం ప్రతినిధి గాంధీ నానాజీ ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రఆక్వా రైతు సంఘం కార్యదర్శిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం త్సవటపల్లి నాగ భూషణం ఎన్నికయ్యారు. చెయ్యేరు గ్రామానికి చెందిన నాగభూషణం ఆక్వా రైతుగా, ఆక్వా రైతు సంఘం నాయకులుగా కొన్నేళ్లుగా ఆక్వా రైతు సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అనేక రైతు ఉద్యమాల్లో పాల్గొ న్నారు. ఇటీవల ఆక్వా రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే ఆక్వా వ్యాపారుల సిండికేట్గా ఏర్పడి ఆక్వా రైతులకు తక్కువ ధర చెల్లించడం పై వ్యతిరేకం వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్నారు.

🌐 Select Language:
📰 ePaper