నూతన ఎంపీడీవోను మర్యాదపూర్వకంగా కలిసినా కడియాలకుంట తండా మాజీ సర్పంచ్

June 3, 2026 | తెలంగాణ

మాజీ సర్పంచ్ బుజ్జి రాజు నాయక్ వార్డ్ సభ్యులు దేవి రవి నాయక్

( పయనించే సూర్యుడు జూన్ 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఫరూక్నగర్ మండలం నూతన ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన శ్రీకాంత్ ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన కడియాల కుంట తండా మాజీ సర్పంచ్ బుజ్జి రాజు నాయక్ అనంతరం మహబూబ్నగర్ ఎంపీ ఓ జయంత్ రెడ్డి ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు దేవీ రవి నాయక్ మరియు మాజీ వార్డు సభ్యులు పిర్య నాయక్ మరియు గ్రామ పెద్దలు సేవ్య నాయక్ శంకర్ నాయక్ రెడ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper