4,00,000 లక్షల LOC అందజేత..

September 2, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.2.9.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ పాషా s/o ఖాజా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చేరారు ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించగా వైద్య సహాయం కొరకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ని సంప్రదించగా ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 4,00,000 లక్షల LOC ని అందించడం జరిగింది. ఆపద సమయంలో ఆదుకున్న ముత్యాల సునీల్ కుమార్ కి వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper