62,67, 92″మన్ కీ బాత్ కార్యక్రమం” లో కాట్రేను కోన మండలం
పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులో మాట మన్ కీ బాత్ తాజా ఎపిసోడ్‌ను ఈ రోజు అనగా ది .22. 02. 2026 న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం 62 ,67 ,92,బూత్ లోవీక్షించారు .ఈ సందర్భంగా ప్రధానమంత్రి దేశ విద్యార్థులు అభివృద్ధి,, భారతీయ క్రీడలు, ఆర్గాన్ డొనేషన్, డిజిటల్ అరెస్ట్ పై వివరణ, రైతులు పండించే విధానం,యువ శక్తి, మహిళ సాధికారత, గతంలో జరిగిన మహా కుంభ మేళా, పర్యావరణ పరిరక్షణ, “వోకల్ ఫర్ లోకల్” వంటి ముఖ్య అంశాలపై తన ఆలోచనలు పంచుకున్నారు. సమాజంలో సానుకూల మార్పు తీసుకొస్తున్న సాధారణ ప్రజల సేవలను ఆయన ప్రశంసించారు.ఈనాటి మన్ కీ బాత్ కార్యక్రమం దేశ ప్రజలను ఒకే వేదికపై కలిపి, జాతి నిర్మాణంలో భాగస్వామ్యం కావడానికి ప్రేరేపిస్తోందని దేశాన్ని అభివృద్ధి చెందిన, ఆత్మనిర్భర భారతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చూచించారు 92వ బూత్ గ్రంధి సూర్యనారాయణ గుప్త (బిజెపి జిల్లా ట్రెజరర్) మట్టపర్తి రమేష్ ,పసల శ్రీనివాస్,67 బూత్ నెంబర్ మట్ట నాగమణి మట్ట సురేష్ నేదునూరి కుమార్ కొల్లి నాగేంద్ర ,62వ బూత్ నెంబర్ కొత్తలంక సురేష్ కొత్తలంక నారాయణ రెడ్డి రామారావు
