
- రబీలో పంటలు వేసిన ప్రతి ఒక్క రైతు సోదరులు ఈ క్రాప్ నందు నమోదు చేయించుకోవాలని తెలియజేశారు.
2.రబీలో సాగు చేసిన పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించటం జరిగినది.. ఈ కార్యక్రమం లో వ్యవసాయ అధికారి కె. నీరజ ఆయా గ్రామ సిబ్బంది షేక్ మసూద్ బాషా, మాదాసు వెంకటేశ్వర్లు రైతులు ఈ పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది