మండల కార్యవర్గ సమావేశం

June 8, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు జూన్ 8 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ సూచన చేయగా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆదేశాలతో ఐ పోలవరం మండలం మండల సమావేశం అధ్యక్షులు సఖి రెడ్డి శ్రీను వాసు అధ్యక్షతన సమావేశం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐ పోలవరం ఇంచార్జ్ గొల కోటి వెంకటరెడ్డి జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు గనిశెట్టి బాబీ మాస్టారు మండల ప్రధాన కార్యదర్శి గంధం ఈశ్వరరావు జిల్లా కార్యవర్గ సభ్యులు భైరవమూర్తి సతీష్ రాజు మరియు భారతీయ జనతా పార్టీ మండల కార్యకర్తలు పాల్గొనడం జరిగింది సమావేశం అనంతరం మన ప్రియతమ ప్రధాని మోడీ ఆదేశాలతో పర్యావరణ పరిరక్షణకు ఇంటింటా మొక్క నాటే కార్యక్రమం ప్రారంభించడం అయినది

🌐 Select Language:
📰 ePaper