PS Telugu News
Epaper

ప్రజలుకు రుచికరమైన ఆహారాన్ని అందించాలి షాదనగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్

📅 24 Aug 2025 ⏱️ 3:14 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

( పయనించే సూర్యుడు ఆగస్టు 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో మహబూబ్నగర్ రోడ్ లో బగారాబువ్వ – కోడికూర రెస్టారెంట్ ను ప్రారంభించన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ , అనoతరం నిర్వహకులుసుజిత్ రెడ్డి, వినిత్ రెడ్డి ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ ను సన్మానించారు, ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఖాజా పాషా, ఎంపీటీసీ భార్గవ్ కుమార్ రెడ్డి, కట్ట వెంకటేష్ గౌడ్, నేతలు భవనం సంజీవ రెడ్డి,పెంటయ్య అoనతయ్య, చిలకమర్రి నర్సింలు నర్సిoలు,లింగారెడ్డి గూడ అశోక్,శేఖర్,తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top