బహిరంగ సభకు తరలిన కాంగ్రెస్ నాయకులు

పయనించే సూర్యుడు జులై14 :మక్తల్ నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభకు సోమవారం మాధ్వార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా బైక్ ర్యాలీతో తరలి వెళ్లారు.మక్తల్ లో జరిగే రూ 237 కోట్లతో మక్తల్ -నారాయణ పేట్ నాలుగు లైన్ల హ్యమ్ రోడ్ల శంకుస్థాపన కోసం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,జూపల్లి కృష్ణా రావు, రాజనర్సింహ వస్తుండడంతో మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో. మధ్వార్ గ్రామ ,సీనియర్ నాయకులు, రాజేశ్వరరావు. వడ్ల సత్యనారాయణ చారి.బొంబాయి శంకర్. గాండ్ల రాములు. బాట విశ్వనాథ్. నారాయణరెడ్డి. ఎర్రం కోళ్ల పెద్ద లక్ష్మయ్య. కురువ వెంకటరమణ. బుడబోయి చిన్న బాలు. వడ్ల నరసింహులు. కావలి రాజు.కర్ని చిన్న తిమ్మయ్య.గణపురం నగేష్. ప్యాట చిన్న తిమ్మయ్య. ప్యాట అంజప్ప.మరియు.కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.