
పయనించే సూర్యుడు ఆగస్టు 29 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
యంగ్ స్క్లేంట్ల్స్ట్ ఇండియా 11త్ ఎడ్లీల్న్ కి ఎంపికైన లుంబిని విద్యాలయం విద్యార్థి గాడి చరణ్ 9వ తరగతి చదువుతున్న 28 తేదీన గురువారం చెన్నై లో నిర్వహించిన ప్రిలిమ్స్ ప్రైవేట్ కేటగిరి నందు ఎంపిక కావడం జరిగింది.ఈ సందర్భంగా ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలియజేశారు. లుంబిని యాజమాన్యం ఈ సందర్భంగా లుంబిని యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థి విద్యార్థులు అనేక వ్యాచరచనలలో. పోటీలలో. గెలుపొంది సీట్లు సాధించుకున్నందుకు మాకు ఎంతో సంతోషకరమని తెలిపారు ఈ కార్యక్రమంలో లుంబిని యాజమాన్యం తల్లిదండ్రులు మండల ప్రజలు సంతోష వ్యక్తపరిచారు
