Saturday, September 6, 2025
Homeఆంధ్రప్రదేశ్ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ

ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ

Listen to this article

(సూర్యుడు సెప్టెంబర్ 4 రాజేష్)

ఈరోజు దౌల్తాబాద్ మండలం మమ్మద్ షాపూర్ లో ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పొయ్యడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు పేదలకు వరమని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. గ్రామ విలేజి అధ్యక్షులు అన్నారెడ్డి సంపత్ రెడ్డి . పంచాయతీ సెక్రెటరీ మౌనిక. ఇందిరమ్మ కమిటీ సభ్యులు చంద్రారెడ్డి. డి మల్లేశం. జంగం రాములు. ముత్యాలు రామచంద్రయ్య. బుచ్చిరెడ్డి. గ్రామ ప్రజలు గ్రామ కార్మికులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments