
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 11
అల్లూరి సీతారామరాజు రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం తుమ్మల సచివాలయంలో ఈరోజు తుమ్మల పంచాయతీ సర్పంచ్ కొవ్వొసి రామారావు ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులు తుమ్మల పంచాయతీ పరిధిలోగల గ్రామ ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో పంచాయితీ సెక్రటరీ,వీఆర్వో ముచ్చిక సింగయ్య, సచివాలయం సిబ్బంది అందరూ పాల్గొన్నారు.