
పయనించే సూర్యుడు గజ్వేల్ సెప్టెంబర్ 14గజ్వేల్ నియోజకవర్గం. ఇంచార్జీ ఎం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా
గజ్వేల్ పట్టణంలోని ఇందిరాపార్కు చౌరస్తాలో బుధవారం రోజున అమావాస్య అన్న ప్రసాదావాసవి సేవా సమితి ఆధార్యంలో సుమారు రెండు వంద మంది పైగా అన్న ప్రసాదం పంపిణీ చేశారు ఈ సందర్భంగా మహాలయ పితృపక్షలు మూడవ రోజు సందర్బంగా కీర్తిశేషులు పడకంటి శివలక్ష్మి నాగ రాజం జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు పడకంటి లక్ష్మి రవీందర్ వారి కుటుంబ సభ్యులుఅన్నప్రసాదకార్యక్రమంనిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ గజ్వేల్ ఉప సర్పంచ్ నంగునూరీ సత్యనారాయణ. ఇటిక్యాల గ్రామ మాజీ సర్పంచ్ ఆర్యవైశ్యసభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
