PS Telugu News
Epaper

చేనేత జోలి శాఖ ప్రదర్శన ను ప్రారంభించిన

Listen to this article

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13 కరీంనగర్ న్యూస్.:

చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చేనేత ప్రదర్శన అమ్మకం కోర్టు చౌరస్తాలోని రాజరాజేశ్వర కళ్యాణ మండపంలోఈ రోజు ప్రారంభించారు
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈ ప్రదర్శనను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేత వస్త్రాలకు ఆదరణ ఎప్పటికీ తగ్గదని అన్నారు చేనేత కళాకారుల నైపుణ్యం ఇక్కడ ప్రదర్శించిన వస్త్రాల్లో కనిపిస్తున్నదని తెలిపారు ఈ సందర్భంగా పలు స్టాళ్లను సందర్శించి చేనేత వస్త్రాలను పరిశీలించారు అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విద్యాసాగర్ పాల్గొన్నారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top