
కొండాపూర్ కేంద్రంలోమాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్ మల్కాపూర్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు నీరెడీ ఆంజనేయులు శాలువాతో ఘనంగా సన్మానించారు
మల్కాపూర్ గ్రామస్తులకు నేను ఎంతో రుణపడి ఉంటాను నేను వచ్చిన వెంటనే మల్కాపూర్
పయనించే సూర్యుడు న్యూస్ రిపోర్టర్ ఎస్ రాజు కొండాపూర్ మండలం సంగారెడ్డి జిల్లా 14 సెప్టెంబర్ 2025
మల్కాపూర్ గ్రామస్తులు వచ్చి డ్రంపింగ్ యాడ్ సమస్య గురించి పరిష్కరిస్తా నన్ను ఎంతో ఉత్తేజపరిచినందుకు స్వాగతం పలుకుతున్నానుత్వరలోనే డ్రంపింగ్ యాడ్ సమస్యను పరిష్కరిస్తారని ఎంపీడీవో వేణుగోపాల్ అన్నారు ఇట్లాంటి సమస్యలున్న కొండపూర్ మండలం 24 గ్రామ పంచాయతీల నా వద్దకు వచ్చి నేరుగా చెప్పుకోవాలని గ్రామాల ప్రజలను కోరుతున్నాను పంచాయతీ సమస్యలు ఉన్న గ్రామాలలో వెంటనే చర్యలు తీసుకుంటా ఆయన కోరారు