
పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 13 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి కుమార్ : మరొకసారి తన మానవత్వని చాట్టుకు న్నా ఇండియన్ యూత్ కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఎలక్టెడ్ వైస్ ప్రెసిడెంట్ మారమోని శ్రీశైలం యాదవ్ ట్రూ హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులుగా పరిచయమై ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందరి నో చేరదీస్తూ ఎందరికో ధైర్యమే ఇవ్వడం కాకుండా ఒక పేద రైతు కుటుంబ నికి చెందిన స్పిరిట్ మూవీ నిర్మాత ఐన నరసమ్మ వెంకటేశ్వర్లు తన ఇంటికి పిలిపించుకొని వారు చేసిన సినిమా గురించి ఆ సినిమా కోసం వాళ్ళు పడిన కష్టాలు నష్టాలు తెలుసుకొని వారి కుటుంబానికి అండగా ఉంటామని మీడియాతో మాట్లాడుతూ ఒక చదువు లేని మహిళా తన చిన్న వసులోనే ఒక ఒక కలకని ఆ కల కోసం తన జీవితనే పణంగా పేటి ఆమె కస్టపడి రూపాయి రూపాయి కూడా పెట్టుకొని అవి చాలక వారి జీవన ఆధారం ఐన మేకలు గేదెల ను కుడా ఆమేసి సినిమా తీసి ఆమె కళని నిరవేర్చుకోని పని మనది ఫలితం ఆ దేవిని దయ అంటుగా ఆత్మ విశ్వాసం కొలిపోకుండా తన సొంత ఊరులోనే ఒక హోటల్ పెట్టుకోని మల్లీ జీవనం సాగిస్తూ మొత్తం కోటిరూపాయలు పెట్టి జోగిని జీవితాలు ఆధారంగా 8త్ వండర్ అనే బ్యానర్ మీద ఒక చిత్రాన్ని రూపొందించి నెక్స్ట్ మంత్ మూవీని రిలీజ్ చేయాలని చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని శ్రీశైలం యాదవ్ అంటూ ఇంకా సినీ వర్గాల నుంచి వీళ్లకు ఇంకా మరింత సపోర్ట్ రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.