
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15 మధిర న్యూస్
మధిర ఎమ్మార్వో కార్యాలయం నందు ఎమ్మార్పీఎస్ వీహెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయాన్ని దిగబ్బంధం, వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఎమ్మార్వో దానికి ప్రతిస్పందనగా కలెక్టర్ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రేవంత్ రెడ్డి పింఛన్లు పెంచుకుంటే తాడోపేడో తెలుసుకుంటామని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అధికారం వచ్చిన వెంటనే వృద్దులు, వితంతువులు, వికలాంగులు పించను 2000/4000లు మరియు 4000/6000 వరకు పింఛను పెంచుతామని హామీ ఇచ్చారు కానీ2 సంవత్సరాలు అవుతున్న గాని పింఛన్లు పెంచకపోవడం బాధాకరంగా ఉందని నాయకులు అన్నారు.ఈ కార్యక్రమంలో పాశపు ఏనోకు మాదిగ, కనకపుడి శ్రీనివాస్, మాదిగ రాయబారపు, దాసు మాదిగ, కూరపాటి సురేష్, మాదిగ మేకల రాజా, మాదిగ వేల్పుల పవన్ కళ్యాణ్ మాదిగ, దోర్నాల ఆంజనేయులు మాదిగ, మెసుపోగు ఇర్మియ మాదిగ, పల్లె పోగు స్వామి, తేల్లూరి రాజరత్నం మాదిగ, గుమ్మడి రామారావు, ఎస్.కె రంజాన్, విహెచ్పిఎస్ నాయకులు, ఎండి యూసుఫ్, దోర్నాల సుజాత, ఏసుబాబు, తదితరులు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బిజెపి జిల్లా అధికార ప్రతినిధి రామ శెట్టి నాగేశ్వరావు, జిల్లా కార్యదర్శి చిలివేరులు సాంబశివరావు, జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు