
పయనించే సూర్యుడు కోరుట్ల సెప్టెంబర్ 15. జగిత్యాల జిల్లా
కోరుట్ల నియోజకవర్గం మెట్టుపల్లి రెవిన్యూ డివిజన్ లో ఇబ్రహీంపట్నం మండలం డబ్బా ప్రభుత్వ పాఠశాల లో ఘనంగా హిందీ దివాస్ వేడుకలు జరిగినవి. హిందీ స్కూల్ అసిస్టెంట్ అల్లకట్టు సత్యనారాయణ సార్ గారు విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానము చేసారు దోడోళ్ళ నక్షత్ర 7వ తరగతి ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి గడ్డం లక్ష్మణ్ 7వ తరగతి తృతీయ బహుమతిలు తోకల రితేష్ 7వ తరగతి, గడ్డం తులసీ 7వ తరగతి లు కాంసొలేషన్ బహుమతి లు మద్దేవేనా రాఘవ 8వ తరగతి, భూక్యా దిలీప్, నూనవత్ త్రిష, భూక్యా సంహిత లు గెలుపొందారు గెలుపొందిన విద్యార్థులకు దాత గా అల్లకట్టు సత్యనారాయణ గారు బహుమతులు స్వీట్ లు పంపిణీ చేసారు ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు మండలో జుఅశోక్ గారు, ఆడెపు నరేష్ గారు, అల్లాడి హరి ప్రసాద్ గారు బొల్లు శంకర్ గారు అంగన్వాడీ టీచర్ శ్రీమతి సుందరగిరి గంగామణి గారు విద్యార్థులు పాల్గొన్నారు