
పయనించే సూర్యుడు తేదీ 19 సెప్టెంబర్ శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న
జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లి నుంచి జూరాల డాం మీదుగా హై లెవెల్ బ్రిడ్జిన నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం కు ర్యాలీగా బయలుదేరిన కొత్తపల్లి మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు