PS Telugu News
Epaper

గౌరారం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 21/09/25

ఈరోజు ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు బతుకమ్మ ఆటలు ఆడించడం జరిగింది. వారు సంతోషంగా ఆటపాటలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆటలు ఆడారు. తదనంతరం బతుకమ్మను గుండంలోని బావిలో వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సరోజా, సరిత, పెంటయ్య, బాపూ రావు, శశికాంత్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top