పయనించే సూర్యుడు తేదీ 27 సెప్టెంబర్ శనివారం. జోగులాంబ గద్వాల నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న.
జోగులాంబ గద్వాల జిల్లా జూరాల డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో శ్రీ జమ్మలమ్మ అమ్మవారి పుట్టినిల్లు అయినటువంటి గుర్రం గడ్డలో శ్రీ జములమ్మ అమ్మవారి గుడిలోనూ నీళ్లు పాదాలను తాకినవి అలాగని జూరాల డ్యాం గేట్లను ఎక్కువ ఎత్తివేయడంతో గుర్రం గడ్డ గ్రామస్తులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని గ్రామ ప్రజల ఆరోపిస్తున్నారు

