
(సూర్యుడు సెప్టెంబర్ 27 రాజేష్)
ఈరోజు దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్ ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ మరియు టు ఆధ్వర్యంలో జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల దొమ్మాట మరియు యుపిఎస్ పాఠశాల గాజులపల్లి లో పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విజయవంతంగా నిర్వహించడం జరిగింది . అదేవిధంగా వర్షం కారణంగా పాఠశాల ఆవరణలో వాల్ ఇంటర్ లకి వివిధ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ఆయా అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎం మంతా నాయక్ ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ టు ప్రోగ్రాం ఆఫీసర్ ఎం సంపత్ కుమార్ పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు దశానిర్దేశం చేయడం జరిగింది.
