
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 28(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి శ్రీ పెద్దమ్మ తల్లికి భవానీ దేవి అలంకారం దసరా శరన్నవరాత్రులలో భాగంగా ఏడవ రోజు చాలా ఘనంగా నిర్వహించారు ఈరోజు పూజకు ఇచ్చిన ఉభయదారులకు హోమాధి కార్యక్రమాలు పూజారి కార్యక్రమాలు నిర్వహించి సన్మాన కార్యక్రమాలు చేసి ఖడ్గమాల కార్యక్రమము యువకులు పెద్ద ఎత్తున నిర్వహించారు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు మహా మంగళహారతి అనంతరం తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు జై పెద్దమ్మ తల్లి జై జై పెద్దమ్మ తల్లి అంటూ ఆలయ ప్రాంతమంతా మారుమోగింది

