
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 29 (సూళ్లూరుపేట మండల్ రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట మున్సిపాలిటీ కమిషనర్ శ్రీ కె చిన్నయ్య పయనించే సూర్యుడు కథనానికి స్పందించి సాయి నగర్ లో ఉంటున్నటువంటి కాలము పై పేరుకుపోయిన చెత్తను చెట్లను తొలగించి శుభ్రం చేపించాడు దానికి సాయి నగర్ లో ఉంటున్న ప్రజలు కమిషనర్ కి ధన్యవాదాలు తెలిపారు

