
{ పయనించే సూర్యుడు} {సెప్టెంబర్30}
ఈ రోజు నారాయణ జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలంలో కృష్ణ నది పరివాహక ప్రాంతంలో ఎగువన ఉన్న మహారాష్ట్ర కర్ణాటకలో అతిగా కురిసిన వర్షాలకు ఇక్కడ దిగువన ఉన్న మన కృష్ణ మండలం లో గల వసవినగర్ నీట మునిగింది మరియు ఇక్కడ ఉన్న నది పరీవాహక ప్రాంతం లో గల పంటలు నీట మునిగాయి కావున ప్రభుత్వం వెంటనే తక్షణ సహాయం అందించి పంట నష్ట పరిహారం ఇప్పించగలరని కోరుతున్నాం మరియు అదేవిధంగా ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలు ఇక్కడ అధికారులు చెప్పినట్టు కాలి చేసి ప్రభుత్వానికి కూడా సహకరించాలని మక్తల్ జనసేన తరపున కోరుతున్నాం ఈ కార్యక్రమం లో మక్తల్ జనసేన పార్టీ ఇంచార్జ్. డాక్టర్ మణికంఠ గౌడ్.జనసేన నాయకులు గౌడి బాల్రెడ్డి భీమేష్ ఉమేష్ శివ మల్లేష్ భాస్కర్ కలీల్ బన్నయ్య తదితరులు పాల్గొన్నారు
