పయనించే సూర్యుడు సెప్టెంబర్ 30 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
తడ మండలంలోని కాదులూరు గ్రామపంచాయతీలో పరిశుద్ధ కార్మికులకు దసరా సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబకు హరికృష్ణ మరియు కాదులూరు వల్లం శరత్ కుమార్ కాదులూరు గ్రామపంచాయతీలో పనిచేస్తునటువంటి పరిశుద్ధ కార్మికులకు కన్నం బకు హరికృష్ణ పెద్ద మనసు తో కొత్తబట్టలు అందజేసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు

