పయనించే సూర్యుడు అక్టోబర్ 1 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు మండలం తుతక్కలింగన్నపేట కు చెందిన కొల్లేటి నర్సింహారావు రజిని దంపతుల చిన్నకుమారుడు కొల్లేటి శ్రీరామ్ 1/9/2025 నా విడుదలైన నీట్ ఎంబీబీఎస్ ఫలితాలలో ఓపెన్ కేటగిరి లో అల్ ఇండియా 194391 ర్యాంక్ సాధించి వరంగల్ ఫాథర్ కోలాంభో మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ లో ఉచితం గా సీటు సాధించాడు వారి తల్లిదండ్రులు సంతోషాన్ని తెలియజేశారు లింగన్న పేటలో ఎంబీబీఎస్ లో మొట్టమొదటి సీటు సాధించిన శ్రీరామ్ ను గ్రామస్తులు అభినందించారు

