
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ 7 చింతూరు
డివిజన్ పరిధిలో నాలుగు మండలాల వెలుగు వివోఏల ముఖ్య బాధ్యుల సమావేశం వివోఏ యూనియన్ జిల్లా అధ్యక్షులు గొర్రె లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన వెలుగు వివో ఏల సమస్యలు పరిష్కరించాలి. కాల పరిమితి సర్కులర్ ను రద్దు చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. కనీస వేతనం అములు చేయాలి.ఆన్లైన్ పనులకు 5జి ఫోన్లు ఇవ్వాలి. పని భారాన్ని తగ్గించాలి. బకాయి వేతనాలు చెల్లించాలి. హెచ్ ఆర్ పాలసీని అమలు చేయాలి. స్త్రీ నిధి ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలి. వెలుగు వివో ఎలా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తదితర డిమాండ్లతో అక్టోబర్ 1 నుండి ఆన్లైన్ పనులను నిలుపుదల చేశారు. అన్ని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం షర్ప్ అధికారులు. వెలుగు వివోఏ లా సమస్యలు పరిష్కరించకపోతే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వివో ఎలుని అందరినీ ఐక్యం చేసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా సీఐటీయూ అఖిలా భారత మహాసభలు డిసెంబర్ 31 నుండి జనవరి 1 2 3 4 తేదీలలో విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ఈ మహాసభలను యావత్ కార్మిక వర్గం అంత కూడా జయప్రదం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో.నాలుగు మండల వెలుగు వివోఏ లు. మని. దుర్గ దేవి. సుందరి.శ్రీనివాస్. రత్నకుమారి. లీలావతి. కొండమ్మ.సుధా. దూలమ్మ. తదితరులు పాల్గొన్నారు.