
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 7 (సూళ్లూరుపేటమండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట మున్సిపాలిటీలోని సాయి నగర్ లో తేలిక పార్టీవర్షానికి కాలువల గుండ నీళ్లు రోడ్డుపై కి వస్తున్నాయి ప్రజలుఅవస్థ పడుతున్న పట్టించుకోని యంత్రాంగం ఇకనైనా యంత్రాంగంసాయి నగర్ లో ఉంటున్న కాలువలను శుభ్రంగా క్లీన్ చేసి వర్షపు నీరు రోడ్డు మీద నిలవకుండా కాలువగలకుండా ఏట్లే కిపోతాయి ఇకనైనా యంత్రాంగం స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి రానున్న రోజుల్లో పెద్ద పెద్ద వానలు పడతాయి ముందు జాగ్రత్త తీసుకోవాలి

