{పయనించే సూర్యుడు} {అక్టోబర్ 10} మక్తల్
గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ పరిధిలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమనికి ముఖ్య అతితులుగా బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జుట్ల నరేంద్ర విశిష్ట అతితులుగా నారాయణ పేట జిల్లా ఇంచార్జి గువ్వల తిరుపతి మరియు జిల్లా కార్యదర్శి బండారి చంద్రశేఖర్ హాజరయ్యారు ఈ కార్యక్రమన్ని ఉద్దేశించి జుట్ల నరేంద్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మొత్తం లొ కుడా sc st bc మైనార్టీ లకు జనాభా ప్రతి పదికన సమాన అవకాశం కల్పించి పార్టీ ఏదైనా ఉందా అంటే బహుజన సమాజ్ పార్టీ అని మనం నిక్కసుగా చెప్పుకునే బహుజన సమాజ్ పార్టీ పితమహుడు మాన్యవర్ కాన్షిరాం అని అన్నారు బండారి చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశంలోనే అతి పెద్ద పార్టీని స్థాపించిన బహుజన పితామహుడు మాన్యవర్ కాన్షిరాం అని అలాగే రాబోయే కాలం లొ బి ఎస్ పి అధికారం లొ రాబోతుంది అని అన్నారు కవి నరసింహ మాట్లాడుతూ ముందుగా మహనీయులు అయినా మన్యవారు కాన్షిరాం చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు అనంతరం నేటి నుండి బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ పరిధిలో అన్ని జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు బరిలో నిలవాపోతుంది అని అన్నారు ప్రతి ఒక్కరు కుడా పార్టీని అందరిస్తారని ఈ సందర్బంగా తెలపడం జరిగింది ఈ కార్యక్రమలొ మక్తల్ అసెంబ్లీ ఇంచార్జి పాలెం వెంకటయ్య మక్తల్అసెంబ్లీ ఉపాధ్యక్షులు పరుశురాం మక్తల్ అసెంబ్లీ కోశాధికారి నేరటి మల్లికార్జున కృష్ణ మండలం అధ్యక్షులు చేగుంట మారెప్ప నర్వ మండలం అధ్యక్షులు కట్ట నరసింహ తదితరులు పాల్గొన్నారు


