ముద్రగడ పద్మనాభంకు సంతాపంకుమారుడు గిరిని పరామర్శించిన కోనసీమ నాయకులు

July 20, 2026 | సినిమా వార్తలు

పయనించు సూర్యుడు జూలై 20 (మమ్ముడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)దివంగత ముద్రగడ పద్మనాభం మృతికి పలువురు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లానాయకులు సంతాపం ప్రకటించారు.ముద్రగడ కుమారుడు ముద్రగడ పద్మనాభం గిరిని ఆక్వా సంఘం రాష్ట్ర కార్యదర్శి త్సవరపల్లి నాగభూషణం పరామర్శించి ఓదార్చారు.ఈ సందర్భంగా నాగభూషణంతో పాటుతూర్పు డెల్టా మాజీ చైర్మన్ యేడిద చక్రపాణి రావు,మానే శ్రీనివాసరావు, సుధా రాఘవేంద్ర, కోటిపల్లి లక్ష్మణరావు, రాయపురెడ్డి చిట్టిబాబు, కాయల సూరిబాబు, రాయపురెడ్డి జానకి తదితరులు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ముద్రగడ పద్మనాభం ప్రజా జీవితంలో చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మృతి రాజకీయ రంగానికి తీరని లోటని అని వారు పేర్కొన్నారు

🌐 Select Language:
📰 ePaper