
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఐదవ వార్షికోత్సవ సంబరాలు
పయనించే సూర్యుడు అక్టోబర్ 15 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి: కీబో క్రిప్టో కరెన్సీ ఐదవ వార్షికోత్సవం టేకులపల్లిలో సీఈవో కణతాల వసంతరావు అధ్యక్షతన ఘనంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరై భారీ కేక్ ను కట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా కీబో క్రిప్టో సీఈవో కనతాల వసంతరావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 28 వేల క్రిప్టో కరెన్సీ ఉన్న అందులో ఏ ఒక్కటి కూడా యుటిలిటీ అనేది ఇవ్వడం లేదు భారతదేశ ముద్దుబిడ్డ కీబో క్రిప్టో ఎండి కిలపర్తి వెంకట్రావు ప్రపంచవ్యాప్తంగా ఢీ కాయిన్ డి సెంట్రల్ కాయిన్ గా ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ తో యుటిలిటీకి అవకాశం కల్పించబోతున్నారు ఈ యొక్క కైను ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న దుబాయిలో లిస్టింగ్ చేయబోతున్నారని అన్ని భారతదేశ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుందని ఇంటర్నేషనల్ ఎక్సేంజీలలో లిస్టింగ్ చేయబోతున్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో యువత మొత్తం డిజిటల్ కరెన్సీని వైపు యువత పయనించాలన్నారు ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ అనబత్తుల సైదులు డాక్టర్ పొనకంటి ఉపేందర్ రావు బుర్ర ధర్మయ్య గౌడ్ లక్కినేని శ్యాంబాబు దొడ్డ సత్యనారాయణ పోరండ్ల జానకి కంద స్వామి లక్ష్మణ్ సెరప మోహన్ సాగర్ చింతల సురేష్గుగులోతు రాజు కుంజ రామనాథం కూరాకుల లక్ష్మీనారాయణ చీమల రామకృష్ణ బింగి కృష్ణ కనకరాజు పూనెం సూరిబాబు పూజారి చక్రవర్తి రెడ్డి రాందాస్ నాయక్ తదితరులు కీబో కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు