
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 23(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి కార్తీక గురువారం సందర్భంగా శ్రీ సాయిబాబా దేవస్థానంలో దాదాపుగా 500 మందికి వనభోజనాలు గంగవరం చంద్రయ్య శెట్టి కుమారుడు గుణ ఆధ్వర్యంలో నిర్వహించారు కార్తీకమాసం ఉదయమే రావి మద్ది ఉసిరి టెంకాయ బిల్వ అశ్వర్థ మొదలైన చెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సాయిబాబా భక్తులందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.

