కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.

July 22, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడుD.22.7.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.నిట్ పేపర్ లీకేజి కీ బాధ్యత వహిస్తూ కేంద్రవిద్యాశాక మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనీ నిన్న ఢిల్లీలో కాంగ్రేస్ ప్రతిపక్షా అగ్రనేత రాహుల్ గాంధీ నిరసన చేయగా వారిని అక్రమంగా అరెస్టు చేసి లాఠీ ఛార్జ్ చేసినా కారణంగా ఈరోజు బుధవారం రోజున ఏర్గట్ల మండల కేంద్రములో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిష్టిబొమ్మని దహనం చేసి బీజేపీ ప్రభుత్వానికి వ్యతేరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతూ రోడ్డుపై రాస్తా రోఖా చెప్పడం జరిగింది. ఇట్టి కార్యక్రమములో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శివనోళ్ల శివకుమార్ మాజీ , అధ్యక్షుడు సోమదేవరెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు, పలు గ్రామాల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఉపసర్పంచ్ లు, kmc డైరెక్టర్ , సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

🌐 Select Language:
📰 ePaper