పయనించే సూర్యుడు అక్టోబర్ 29 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో బొగ్గులు కాలనీ ఎస్సీలను చిన్నచూపు చూస్తున్నారా అధికారులకి ఎన్నిసార్లు విన్నపించిన మా గోడు వినిపించట్లేదా మేము ఆరోగ్యం పాడై చనిపోతే తప్ప మా గోడు అధికారులకు వినిపించదా మా భార్య పిల్లలు అనారోగ్యం పాలై హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న మమ్మల్ని ఆదుకునే నాధుడే లేడా మమ్మల్ని బొగ్గులు కాలనీలో ఉండమంటారా లేక ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్ళమంటారా దీనికైనా సమాధానం చెప్పాలి అధికారుల రా ఎక్కడ చూసిన పందులే అధికారుల రా మీ ఇంటి దగ్గర ఇలాంటి ప్రాబ్లం ఉంటే చూస్తూ ఊరుకుంటారా మేము కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటున్న అధికారులారా మీరు మాత్రం ఆరోగ్య ఐశ్వర్యాలతో సంతోషాలతో గడుపుతున్నారు మేము మాత్రం రోగాలతో గడపాలా మా గోడు మీకు వినిపించట్లేదా ఎమ్మెల్యే అయినా మా గోడు వినిపించుకొని మేం పడుతున్న బాధల్ని అధికారుల్లో కదలిక తేవాలని కోరుకుంటున్నాం ఈ పందిల బెడదని శాశ్వతంగా పరిష్కరించాలి ఎస్సీలను చిన్నచూపు చూస్తే ఊరికినేది లేదు అధికారులు స్పందించి ఈ పందుల బెడద శాశ్వతంగా పరిష్కరించాలి


