ePaper

సూళ్లూరుపేట పట్టణ ప్రజల కోసం తపిస్తున్న కమిషనర్

May 8, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు మే 8(సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట పట్టణాన్ని చెత్త రహిత పట్టణంగా చాలా అందంగా సుందరంగా తీర్చిదిద్దాలన్న ఆయన తపన చూసి పుర ప్రజలు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎల్లవేళలా పట్టణ పరిశుభ్రతను పరిరక్షించేందుకు తగు సూచనలు తమ అధికారులకు ఇస్తున్నా ఆయన సూచనలను సహ అధికారులు అమలుపరచడంలో పర్యవేక్షించడంలో అలసత్వం వహిస్తూ వాటిని సరిగ్గా చేయలేకపోతున్నారు అని పట్టణ ప్రజలు వాపోతున్నారు తీర్చిదిద్దాలని ఎల్లవేళలా పట్టణ పరిరక్షించేం దుకు తగు సూచనలు తమ అధికారులకు ఇస్తూ స్వచ్ఛందంగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తున్న సూళ్లూరుపేట పురపాలక కమిషనర్ సూచనలను సహా అధికారులు పర్యవేక్షించడం కానీ అమలు పరచడం గాని లోపా లు కనబడుతున్నాయని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు సూళ్లూరుపేట పురపాలక కమిషనర్ 24 గంటలు పట్టణంలోని పలు ప్రాంతాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు ఇస్తున్నా వాటిని అమలు చేయక అలసట వహిస్తున్న సహ సిబ్బంది అన్నది మాత్రం వాస్తవంగానే కనబడుతున్నది మార్పు చెందని ఉద్యోగులను ఎన్నిసార్లు సూచనలు ఇస్తున్న స్పందన లేదని ప్రతి దగ్గరికి ఉదయం నుంచి సాయంత్రం దాకా సూళ్లూరుపేట పురపాలక కమిషనరే వెళ్లి చూడటం అలవాటైపోయింది కమిషనర్ ఉన్నంతవరకు పనిచేయటం కమిషనర్ వెళ్ళిన తర్వాత నటించడం అలవాటైపోయింది ఇలాంటి సిబ్బందిని మార్చటానికి అహర్నిశలు కష్టపడుతున్న మున్సిపల్ కమిషనర్ జి అంటే రోడ్డుని అనుకొని ఎన్నో షాపులు హద్దులు దాటి ముందుకొస్తున్న కమిషనర్ ఎన్నిసార్లు విన్నపించిన నిర్లక్ష్యం వహిస్తున్న ఉద్యోగులు అని పట్టణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు