పయనించే సూర్యుడు తేదీ 30 అక్టోబర్ గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న.
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో మాల పేటకు చెందిన డ్రైవర్ వీరేష్ గతవారం క్రితం యాక్సిడెంట్ లో మరణించారు. అయితే అయిజ పట్టణంలో ఉన్న సాటి స్కూల్స్ బస్సు డ్రైవర్లు కలిసి చందాల రూపంలో మరణించిన డ్రైవర్ వీరేష్ కుటుంబ సభ్యులకు ఆర్థికంగా కొంతవరకు మానవతృత్వంతో డ్రైవర్లు కలిసి 36,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది.

