పయనించే సూర్యుడు అక్టోబర్ 31 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఈరోజు ఏన్కురు మండలం శ్రీరాంపురం గ్రామంలో సేవలాల్ ఉద్యోగ సేన రాష్ట్ర అధ్యక్షుడు భూక్యా బాబులాల్ గారి అమ్మ అయిన భుక్యా ద్వాళి ఇటీవల స్వర్గస్తులైనారు. గురువారం నాడు తన దశ దిన కర్మ కార్యక్రమానికి హాజరైన ఏన్కూర్ మండల సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వర్లు, మాజీ మార్కెట్ చైర్మన్ భుక్యా లాలు నాయక్, సమాచార హక్కు చట్టం యాక్టవిస్ట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భావుసింగ్ నాయక్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దారవత్ రాంకోటి మరియు కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

