పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 30(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు గారు , భార్య లక్ష్మి, కుమారుడు ఉమేష్ మండల కన్వీనర్ గారి 55వ పుట్టినరోజు శుభ సందర్భంగా అగాపే ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో గొర్తి ఉమేష్, దామినేని నరసింహ చౌదరి, హాజీ మస్తాన్, హాజీ పీరా, తెల్లాకుల వెంకటేష్, పత్తికొండ బాలు ,ఫైబర్ చందు, మహమ్మద్ రఫీక్, పామిశెట్టి గోపి, కోడూరు నీలకంఠ రెడ్డి, డేవిడ్, చికెన్‌షాప్ వల్లి, నరసింహ, శాంతి రెడ్డి పాల్గొన్నారు. మంచి విందు ఏర్పాటు చేయించి భోజనాలు వడ్డించారు. ఇందు నిమిత్తమై ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్ ,ఆశ్రమంలో వారంతా వారికి కృతజ్ఞతలు తెలిపారు.

