నీట్ పరీక్ష పత్రం లీకేజీ మరియు యువకులపై అక్రమంగా దాడి జరిపినందుకు నిరసనగా కుబీర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల మహాధర్నా…..

July 23, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో:కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే కి, మరియు పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ని, మరియు ప్రియాంక గాంధీ ని అక్రమ అరెస్టుకు నిరసనగా ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది.మన ఏఐసీసీ ఆదేశాల మేరకు మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు మరియు నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ శాసనసభ్యులు యువ నాయకులు శ్రీ వెడ్మ భోజ్జు పటేల్ ఆదేశానుసారం ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి (ఏఎంసి) వైస్ చైర్మన్ హైమద్, మాజీ పిఎస్సి చైర్మన్ రాములు, సర్పంచులు దేవేందర్, అగ్గు మారుతీ, మాజీ ఏఎంసీ చైర్మన్ సంతోష్ మాజీ సర్పంచ్ విజయ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీ సూది రాజన్న, మైనార్టీ యువ నాయకులు జావీద్, మాజీ జెడ్పిటిసి సంజయ్, సీనియర్ నాయకులు పిరజీ, డాక్టర్ పెంటాజి డాక్టర్ పెంటజీ, నాగలింగం, రాజు,మాజీ సర్పంచ్ హన్మాండ్లు, మల్లేష్,సాహెబ్ రావు, రవి,ఆనంద్, (ఏఎంసి) డైరెక్టర్ అరుణ్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు.

🌐 Select Language:
📰 ePaper