PS Telugu News
Epaper

జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం ధర్మవరం బీసీ బాలుర వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో,

📅 01 Nov 2025 ⏱️ 3:22 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు తేదీ 01 నవంబర్ శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా బోయ కిష్టన్న.

జిల్లా కలెక్టర్ధర్మవరం బీసీ బాలుర వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన బి.ఎం. సంతోష్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు: కలెక్టర్ చర్య: కలెక్టర్ బి.ఎం. సంతోష్ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని, అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు.ఆరోగ్య పరిస్థితిపై ఆరా: విద్యార్థులకు అందుతున్న వైద్య చికిత్సల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ఆదేశించారు.విచారణ ఆదేశం: ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

Scroll to Top