PS Telugu News
Epaper

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చైర్మన్ ఉడత హజరత్ య్య

📅 01 Nov 2025 ⏱️ 6:49 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నవంబర్ 1 (ఆత్మకూరు నియోజకవర్గ ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనతో . ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు ఆదేశాలతో చేజర్ల మండలం పాడేరు సచివాలయం పరిధిలో గొల్లపల్లి గ్రామం లో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు 24 ఎల్. సోమశిల కాలువ చైర్మన్ ఉడత హజరత్తయ్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగినది. కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top