
పయనించే సూర్యుడు నవంబర్ 3 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
ఏపీ స్టేట్11వ రేడియాలజీ కాన్ఫరెన్స్లో ప్రజా ఆరోగ్య రంగానికి, వైద్యరంగానికి IMAకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి చైర్మన్ గా అందిస్తున్న విశిష్ట సేవలకు గాను, , IMA మాజీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా రెడ్ క్రాస్ చైర్మన్ తిరుపతి జిల్లాలో చేస్తున్న కార్యక్రమం లకు గుర్తింపు గా వారిని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, రేడియోలోజిస్ట్ డాక్టర్ బైరెడ్డి శభారి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లొ రేడియోలజీ అసోసియేషన్ జాతీయ మరియు రాష్ట్ర నాయకులు డాక్టర్స్ ఉమేష్ కృష్ణమూర్తి, వరప్రసాద్, పంకాజ్ శర్మ, మోహన్ ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షులు వి. సురేష్ కార్యదర్శి ఉమామహేశ్వర్ రెడ్డి, శిన్మాయ్ సంస్థ ముక్కామల అప్పారావు, గీతం ప్రో వీసీ శ్రీమతి గీతంజలి పాల్గొన్నారు