
పయనించే సూర్యుడు నవంబర్ 4( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం లుంబిని విద్యాలయంలో మంగళవారం పదవ తరగతి విద్యార్థి విద్యార్థులతో ఆర్టీవో రాములు సూచనలు సలహాలు తెలియజేశారు వాహనాలను పరిశీలించి ఆర్టీవో రాములు డ్రైవర్లతో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేటప్పుడు పలు జాగ్రత్తలు పాటించాలని ఆయన పేర్కొన్నారు వారి వెంట లుంబిని యాజమాన్యం సిబ్బంది డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు