PS Telugu News
Epaper

చేజర్ల మండలంలో ఉద్యమం లా కోటి సంతకాల సేకరణ

Listen to this article

“” కోటి సంతకాల సేకరణ విశేష స్పందన.

పయనించే సూర్యుడు నవంబర్ 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

ఆత్మకూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆదేశాలతో చేజర్ల మండలం కన్వీనర్ బోయిళ్ల మాల కొండారెడ్డి పునూరు గంగాధర్ రెడ్డి ల ఆద్వర్యం లో
చేజర్ల మండలం మడపల్లి పంచాయతీలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు‌పాల్గొని కూటమి ప్రభుత్వం చేస్తున అరాచకాలను అరికట్టాలని కోరారు వెంటనే మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top