PS Telugu News
Epaper

తల్లాడ రింగ్ రోడ్ లో బోల్తాపడిన లారీ..

📅 07 Nov 2025 ⏱️ 5:26 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

రెండు జెసిబిల సహాయంతో లారీ మరియు కట్టెలను తొలగించి

ట్రాఫిక్ క్లియర్ చేసిన ఎస్ఐ వెంకటేష్

పయనించే సూర్యుడు నవంబర్ 08 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రింగ్ రోడ్ లో బోల్తాపడిన లారీ, పలువురికి గాయాలు, తప్పిన పెను ప్రమాదం. వెంటనే స్పందించిన తల్లాడ ఎస్సై వెంకటేష్ తన సిబ్బందితో ఘటనా స్థలాన్ని చేరుకొని రెండు జెసిబిల సహాయంతో లారీని మరియు కట్టెలను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు సమాచారం తెలిసిన వెంటనే స్పందించి చర్యలు చేపట్టినందుకు స్థానికులు ఎస్సై కు కృతజ్ఞతలు తెలిపారు

Scroll to Top