చేజర్ల లో వైయస్సార్ సిపి నాయకులు కోటి సంతకాల సేకరణ
పయనించే సూర్యుడు నవంబర్ 7 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
కోటి సంతకాల సేకరణ కార్యక్రమం లో పాల్గొన యువ నాయకులు తూమాటి వంశీ రెడ్డి
మన ఆత్మకూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆదేశాలతో చేజర్ల మండలం కన్వీనర్ బోయిళ్ల మాల కొండారెడ్డి ,ఎంపీపీ తూమాటి విజయభాస్కర్ రెడ్డి యువ నాయకులు తూమాటి వంశీ రెడ్డి వాలంటర్స్ విభాగ నియోజకవర్గ అధ్యక్షులు ఒంటేరు సుధీర్ రెడ్డి ఆద్వర్యం లో మండల కేంద్రమైన స్థానిక చేజర్ల గ్రామ పంచాయతీలలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు కార్యక్రమంలో కార్యకర్తలు గ్రామ ప్రజలు యువత వివిధ వర్గాల సభ్యులు భారీగా పాల్గొని కూటమి ప్రభుత్వం చేస్తున మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు