కమ్మర్ పల్లి మండల కేంద్రం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు జరుపుకున్నారు
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజవర్గం లో కమ్మర్ పల్లి మండలం లో ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు
పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కేక్ కట్ చేసి సoబరాలు చేశారు ఈసందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు సుoకేట రవి మాట్లాడుతూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా గ్రామగ్రామానా పాదయాత్ర చేసి పార్టీ కోసం అహర్నిశలు కృషిచేసి అధికారంలోకి తీసుకువచ్చారని కొనియాడారు ఆయన నాయకత్వంలో రైతులకు మహిళలకు నిరుద్యోగ యువకులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షు డు పాలేపు నర్సయ్య తిప్పిరెడ్డి శ్రీనివాస్ తక్కూరి దేవేందర్ పడిగేల ప్రవీణ్ సల్లూరి గణేష్ దులూరు కిషన్ బుచ్చి మల్లయ్య పాషా అజహార్ కుందేటి శ్రీనివాస్ నాగరాజు పూజారి శేఖర్ అల్గోట్ రంజిత్ కౌడ అరవింద్ డాక్టర్ నరేష్ రాజేశ్వర్ ఉట్నూర్ నరేందరర్ పడల నడిపి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు
