భీంగల్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
భీంగల్ మున్సిపల్ పరిధిలో
ఈరోజు శనివారం రోజున తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు భీంగల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జేజే నర్సయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లె లక్ష్మణ్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు చరణ్ గౌడ్ జిల్లా యువ నాయకుడు మహేష్ సుంకరి సురేష్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజేష్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కల్పన దేశాయి ఎంకమ్మ సాయిబాబా దినేష్ నల్లూరి శ్రీనివాస్ సిద్ధ పెళ్లి శ్రీనివాస్ భూషణ్ విశాల్ సమీర్ అజార్ అమీర్ విక్రం రమేష్ అంజుమ్ సిహెచ్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు
