ఆత్మా నిర్భార్ భారత్ ఇంటింటా ప్రచారం.
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 10(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండల కేంద్రంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేర ఇంటింటా ఆత్మ నిర్భార్ భారత్ కార్యక్రమాన్ని యాడికి మండల అధ్యక్షులు వద్ది రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగం అంకాల రెడ్డి రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ పీవీ ప్రతాప్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు శేషానందరెడ్డి. చెన్న రంగనాయకులు .గునిశెట్టి సంజీవ రాయుడు రాగా పివి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం స్వదేశీ వస్తువులు వినియోగించి చేతి వృత్తుల వారిని ప్రోత్సహించాలని మన దేశంలో తయారైనటువంటి వస్తూనే వినియోగించి మన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలని ఈ దేశ అభివృద్ధి ప్రతి పౌరుడు తోడ్పడాలని తెలిపారు అంకల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ వికసిత్ భారత్ సంకల్పంతో అభివృద్ధి పతి పౌరుడు అభివృద్ధితో సౌభాగ్యం కావాలని పిలుపు ఇవ్వడం జరిగింది ఆత్మని బార్ భారత్ అభియాన్ లో భాగంగా మన దేశంలో ఉత్పత్తులను వినియోగిస్తూ స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడానికి ప్రతి ఇంటింటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ షాపులు అలాగే ఇళ్లకు పెళ్లి స్టిక్కర్ అతికించి వాళ్ళకి వివరించడం జరిగింది. మురళీకృష్ణ . గుండా కృపాకర్. పొట్టి గంగాధర్. చింత చౌడయ్య .పండు లక్ష్మీదేవి. డి రంగస్వామి. జక్కా రామయ్య .శ్రీనివాసు రెడ్డి .అజయ్ కుమార్ కుమార్ రెడ్డి. గడ్డం రాజేష్ .రమేష్ వెంకటరామిరెడ్డి. కంబగిరి రాముడు. తిరుమలరెడ్డి. జగదీష్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
